NZB: నవీపేట్ మండలం మిట్టాపూర్లో ఉన్న 183 నంబర్ రైల్వే గేటును మరమ్మతుల కారణంగా ఈ నెల 27 నుంచి మే 3 వరకు మూసివేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని PWI దిగంబర్ వెల్లడించారు. గేటు మూసివేత సమయంలో ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని సూచించారు.