MHBD: కురవి మండలం సూదనపల్లికి చెందిన వెంకన్న- శోభ దంపతులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా, ఇంటి నిర్మాణం పూర్తయి నేడు ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ ఇంటిని మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆవిర మోహన్ రావు ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. వెంకన్న దంపతులను శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. సర్పంచ్ నీలం వెంకన్న, తదితరులు ఉన్నారు.