SRPT: తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్లో దళారులు రైతులను నిండా ముంచుతున్నారు. మార్కెట్ కు వచ్చిన ధాన్యాన్ని రైతుల వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసిన దళారులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో కుమ్మకై ఎక్కువ ధరకు ఐకేపి, పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వ మద్దతు ధరకు విక్రయించి లాభాలు గడిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.