PDPL: ఆర్డీవో కార్యా లయాల్లో మే 04 నుంచి స్థానిక ప్రారంభమైన ప్రజావాణి కార్యక్రమంలో అందిన ఫిర్యాదుల ఆన్లైన్ స్థితి తనిఖీ సౌకర్యం మే 03 తర్వాత అందుబాటులో లేకపోవడంతో ఉమ్మడి KNR జిల్లా ఫిర్యాదుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెల రోజులుగా ఫిర్యాదుల పురోగతిపై సమాచారం లేకపోవడంతో పాటు సమస్యల పరిష్కారంలోనూ జాప్యం జరుగుతోందని వాపోతున్నారు.