TG: రాష్ట్రంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సభపై సందిగ్ధత కొనసాగుతోంది. పోలీసులు ఇప్పటికే సభకు అనుమతి నిరాకరించారు. ఈ నేపథ్యంలో జనసేన నేతలు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు అనుమతిస్తుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ‘తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప’ పేరుతో ఈ సభ నిర్వహించనున్నారు. కోర్టు అనుమతి కోసం జనసేన కార్యకర్తల ఎదురు చూస్తున్నారు.