నాచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘పారడైజ్’ గురించిన ఒక సెన్సేషనల్ న్యూస్ ఇండస్ట్రీలో హల్చల్ చేస్తోంది. లోకేష్ కనగరాజ్ ‘LCU’ తరహాలోనే శ్రీకాంత్ ఓదెల ఒక భారీ సినిమాటిక్ యూనివర్స్‌ను క్రియేట్ చేస్తున్నారట. ఈ సినిమా క్లైమాక్స్‌లో మెగాస్టార్ చిరంజీవితో చేయబోయే తదుపరి చిత్రానికి సాలిడ్ లీడ్ ఇవ్వబోతున్నట్లు టాక్.