IPL-2026 సీజన్ విజేతగా RCB నిలిచింది. అయితే, ఈ సీజన్లో అంతగా రాణించలేకపోయిన ఆటగాళ్లతో క్రికెట్ వెబ్సైట్ ‘క్రెక్స్’ ఒక చెత్త జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్గా హార్దిక్ పాండ్యాను ఎంపిక చేసింది. జట్టు: హార్దిక్ పాండ్యా(C), ప్రియాంశ్ ఆర్య, రుతురాజ్, సూర్యకుమార్, పూరన్, పంత్, శశాంక్ సింగ్, యాన్సన్, అక్షర్ పటేల్, కుల్దీప్, బుమ్రా, అర్ష్దీప్.