SRPT: సూర్యాపేట ఆర్యవైశ్య సంఘం ఎన్నికల్లో బెలిదె శ్రీనివాసులు 57 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2,115 మంది ఓటర్లు పాల్గొన్న ఈ ఎన్నికల లెక్కింపు ఆదివారం రాత్రి 11:30 వరకు హోరాహోరీగా సాగింది. నూతన అధ్యక్షుడిని ఆర్యవైశ్య ప్రముఖులు, కార్యకర్తలు ఘనంగా అభినందించారు. ఈ విజయంతో సంఘంలో సంబరాలు మిన్నంటాయి.