AP: గత ఐదేళ్లు శాప్ను వైసీపీ భ్రష్టుపట్టించిందని శాప్ ఛైర్మన్ రవినాయుడు ఆరోపించారు. స్పోర్ట్స్ కోటాలో అవినీతి జరిగిందని, గొడ్డలి పార్టీ నిరూపించగలదా? జగన్కు ఓట్లు వేయలేదని నిరుద్యోగ యువతపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. DSCపై Cr ఖర్చు పెట్టి కోర్టులో తప్పుడు కేసులు వేశారన్నారు. కష్టపడి ఉద్యోగాలు సాధించిన వారు ఆందోళనలో ఉన్నారని స్పష్టం చేశారు.