IPL-19 సీజన్ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. దీంతో ఒకే ఏడాదిలో రెండు వేర్వేరు ఫార్మాట్లలో టైటిల్స్ సాధించి అరుదైన ఘనత సాధించింది. IPL 2026 ఫైనల్ పోరులో GTని ఓడించి RCB ట్రోఫీని దక్కించుకుంది. అలాగే, WPL 2026లో RCB మహిళల జట్టు ఛాంపియన్గా నిలిచిన విషయం తెలిసిందే. దీంతో ఒకే క్యాలెండర్ ఇయర్లో లీగ్ టైటిళ్లను గెలుచుకుని RCB డబుల్ ధమాకాను సృష్టించింది.