AP: వైఎస్ విగ్రహాన్ని వైసీపీ కార్యకర్తే ధ్వంసం చేశారని మంత్రి ఫరూఖ్ పేర్కొన్నారు. వైసీపీ కార్యకర్త విగ్రహాన్ని ధ్వంసం చేస్తే.. తమపై ఆరోపణలు చేయడం సరికాదని విమర్శించారు. తాను ఎప్పుడూ ఇలాంటి ఘటనలను ప్రోత్సహించనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Tags :