TG: రేపు రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్‌లో సీఎం రేవంత్ రెడ్డి పతాకావిష్కరణ చేయనున్నారు. ఎండల దృష్ట్యా గంటన్నరలోపే వేడుకలు ముగించాలని.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు.