CTR: పలమనేరు మండలంలో బక్రీద్ పర్వదినాన్ని గురువారం భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు. ఈద్గా మైదానానికి ముస్లిం సోదరులు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. శాంతి, సహనం, క్షమా, దాన గుణాలు అల్లాహ్కు చేరువచేసే మార్గాలని మత పెద్దలు వెల్లడించారు. ఒకరికి ఒకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. దానధర్మాలు నిర్వహించారు.