HYD: పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్‌ను రెండో రోజు పోలీసులు విచారించనున్నారు. బాధితురాలు, ఆమె తల్లి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా నిందితుడిని ప్రశ్నించనున్నారు. మొదటిరోజు భగీరథ్‌ను మొయినాబాద్ ఫామ్‌హౌస్‌కు తీసుకువెళ్లి విచారించారు. రెండో రోజు కస్టడీలో భాగంగా గచ్చిబౌలిలోని సర్వీస్ అపార్ట్మెంట్లో విచారించే అవకాశముంది. కూకట్పల్లి DCP ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతుంది.