EG: గోకవరం బస్టాండ్లో వాటర్ ప్లాంట్ పనులకు మొదట విడతగా లక్ష రూపాయలు నగదును మంగళవారం అందజేశారు. గోకవరం తంటికొండ రోడ్డులోని సీఎండీ కార్యాలయం వద్ద ఆర్టీసీ డిపో మేనేజర్ సుచరితకి రామసేన అధ్యక్షుడు ఆదేశాలుమేరకు సభ్యులు, సిబ్బందికి అందజేశారు. మొత్తం ఖర్చును మూడు లక్షల నగదును అందజేస్తామని తెలిపారు. బీజేపీ నాయకులు పెద్దాడ వెంకన్న దొర, తదితరులు పాల్గొన్నారు.