TPT: తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ జనగణన కార్యక్రమాన్ని ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 2011 జనగణనతో పోలిస్తే ఎలాంటి వ్యత్యాసాలు లేకుండా కచ్చితమైన డేటా నమోదు చేయాలని సూచించారు. ప్రతి ఇంటి వివరాలు సమగ్రంగా నమోదు చేసి, తహసీల్దార్లు- ఎన్యూమరేటర్లు సమన్వయంతో పనిచేయాలన్నారు.