HYD: బక్రీద్ పండుగ వేళ గొర్రెలు, మేకల సంతల్లో సైబర్ మోసగాళ్లు రెచ్చిపోతున్నారని CP సజ్జనార్ హెచ్చరించారు. ఫేక్ PhonePe, Google Pay యాప్ల ద్వారా డబ్బు పంపినట్లు నమ్మించి వ్యాపారులను మోసం చేస్తున్నారని తెలిపారు. కొనుగోలుదారుల మొబైల్లో కనిపించే ‘Payment Successful’ మెసేజ్లను నమ్మవద్దని, డబ్బు నిజంగా బ్యాంక్ ఖాతాలో జమ అయ్యిందో లేదో చెక్ చేయాలన్నారు.