AP: రాజమండ్రిలో పుష్కరాల ఏర్పాట్లపై Dy. CM పవన్ సమీక్ష నిర్వహించారు. ట్రాఫిక్ డైవర్షన్, ఫ్రీ బస్సులపై అధికారులతో చర్చించారు. శానిటేషన్, భద్రత, వైద్య ఏర్పాట్లపై అడిగి తెలుసుకున్నారు. భక్తులందరూ ఒకేచోట స్నానాలు చేయాల్సిన అవసరం లేదని, అన్ని ఘాట్లపై అవగాహన కలిగేలా ప్రచారం చేయాలని సూచించారు. గత ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. ఘాట్ ప్రాంతాలు, రోడ్ల అభివృద్ధిపై వివరాలు కోరారు.