NLG: పీఏపల్లి మండలంలో వడ్ల కొనుగోళ్లపై కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినప్పటికీ సమస్యలు తీరడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా ఎమ్మార్వో కార్యాలయం ఎదుట రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు నిరసన చేపట్టారు. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.