AP: అనంతపురం జిల్లా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి సోదరుడు రాజశేఖర్ రెడ్డిని అనంతపురం రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. గతేడాది రైల్వే ట్రాక్‌పై ఓ యువకుడు అనుమానాస్పదంగా మృతిచెందాడు. ఈ కేసులో రాజశేఖర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. రాజశేఖర్ రెడ్డి అరెస్టుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.