AKP: పెట్రోల్ డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. పెట్రోల్ లీటర్ రూ.2.86, పవర్ పెట్రోల్ రూ.2.85 కు పెరిగాయి. అలాగే డీజిల్ రూ. 2.85 కు పెరిగింది. పెరిగిన రేట్లు ప్రకారం పెట్రోల్ రూ.117.09, పవర్ పెట్రోల్ 127.10, డీజిల్ 104.75 కు విక్రయిస్తున్నారు. ఈనెల 18 నుంచి 25 వరకు మూడుసార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి.