ELR: దెందులూరులో ఒక వ్యక్తికి చెందిన తన కూతురికి MBBS సీటు ఇప్పిస్తామని దఫా దఫాలుగా అతని వద్ద నుంచి రూ.1.20 కోట్లు వసూలు చేసి మోసం చేసిన దానిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దంపతులని అరెస్ట్ చేశారు. బాధితుడిని నమ్మించేందుకు పలు కాలేజీలకి చెందిన నకిలీ పత్రాలు సృష్టించినట్లు విచారణ తేలిందని వివరించారు. వారిని అరెస్ట్ చేసి కోర్టులలో హాజరుపరిచామన్నారు.