ADB: ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలు గొప్పవని MP గోడం నగేశ్ అన్నారు. ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన జనజాతి సంస్కృతి సంగమం కార్యక్రమంలో MP ఆదివాసీలతో కలిసి హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధికి కేటాయిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.