SRCL: జిల్లాలో పంట అవశేషాలను కాల్చకుండా రైతుల్లో విస్తృత అవగాహన కల్పించాలని ఆదివారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన పాల్గొని, సన్ఫ్లవర్ కొనుగోళ్లకు వెంటనే ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా నుంచి కలెక్టర్ గరిమా అగర్వాల్ హాజరయ్యారు.