సింహాసనం(సింహ భంగిమ) యోగా అభ్యాసం వల్ల ముఖం, గొంతు, ఛాతీ కండరాలు ఉత్తేజితమై, ఒత్తిడి, కోపం తగ్గుతాయి. ముఖం, దవడ, గొంతు కండరాలను బలోపేతం చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. అంతర్గత బలం, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. శరీరాన్ని ఉత్తేజపరుస్తుంది. వెన్నెముక, పెల్విస్, చీలమండలను సాగదీయడం ద్వారా శరీరాన్ని ఫ్లెక్సిబుల్‌గా ఉంచుతుంది.
Tags :