ADB: ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ను మాజీ ఎంపీ, రాజ్ గోండ్ సేవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపూరావు, మాజీ DCCB ఛైర్మన్ బోజారెడ్డి హైదరాబాద్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ మేరకు మంత్రి సానుకూలంగా స్పందించినట్లు బాపూరావు పేర్కొన్నారు.