WGL: నర్సంపేట RTC డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తుండగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను చిల్పూర్ SI సిరిపురం నవీన్ కుమార్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. RTC డ్రైవర్ కుటుంబాన్ని పరమర్శించేందుకు వెళుతుండగా అరెస్ట్ చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.