GNTR: వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ‘ధాత్రి మాత బచావో అభియాన్’ కార్యక్రమాన్ని ఫిరంగిపురం మండలంలోని నుదురుపాడు, గుండాలపాడు గ్రామాల్లో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి వాసంతి మాట్లాడుతూ.. తొలకరి వర్షాలు ప్రారంభమైన వెంటనే రైతులు సేంద్రియ ఎరువుల వినియోగాన్ని పెంచాలని సూచించారు.