ATP: రాష్ట్రస్థాయి శాప్ లీగ్ ఫుట్ బాల్ టోర్నమెంట్ను ఈనెల 28 నుంచి 30 వరకు పక్కాగా నిర్వహించాలని జేసీ విష్ణు చరణ్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో టోర్నమెంట్ నిర్వహణపై అధికారులతో సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ.. ఫుట్ బాల్ పోటీలలో అండర్- 15, అండర్- 21 బాలికలకు పోటీలు నిర్వహిస్తారన్నారు.