AP: డైవర్షన్ కోసమే జగన్పై ఆరోపణలు చేస్తున్నారని మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి మండిపడ్డారు. అవినీతిని ప్రశ్నిస్తే వ్యక్తిత్వ హననం చేస్తున్నారని విమర్శించారు. ‘మేము సభ్యత, సంస్కారం పక్కన పెడితే మీకంటే ఎక్కువగా మాట్లాడగలం. పదవులు కాపాడుకోవడానికి మంత్రులు మాట్లాడుతున్నారు. జగన్పై అబద్ధాలు మాట్లాడితే చూస్తూ ఊరుకోం’ అని స్పష్టం చేశారు.