SRPT: చిలుకూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం టీపీటీఎఫ్ రాష్ట్ర విద్యా సదస్సును విజయవంతం చేయాలని కోరుతూ పోస్టర్లను విడుదల చేశారు. ఈనెల 30వ తారీఖున హైదరాబాద్లో ఈ విద్యా సదస్సు జరగనుంది. సంఘ నాయకులు రాపర్తి రామ నరసయ్య, కైలాసం వెంకటేశ్వర్లు వివరాలను తెలిపారు.