TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. గత సాధారణ ఎన్నికల సమయంలో ఆయన ఫోన్ ట్యాప్ అయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఇందులో భాగంగా మరికాసేపట్లో ఐసీసీసీ (ICCC) కార్యాలయంలో సిట్ బృందం ఎమ్మెల్యేను విచారించి, ఆయన స్టేట్మెంట్ను రికార్డ్ చేయనుంది.