MLG: జిల్లా కేంద్రంలోని SC, BC, ST, EBC, మైనారిటీ విద్యార్థుల నుంచి 2026-27 సంవత్సరానికి కార్పొరేట్ కళాశాలల్లో ఉచిత ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి కొమురయ్య ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదివి పదవ తరగతి తరగతిలో 7.0 GPA లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు అర్హులన్నారు.