NTR: ఇబ్రహీంపట్నంలో ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’లో కొండపల్లి మున్సిపల్ ర్మన్, కమీషనర్ బి. శ్రీనివాసులు, 14వ డివిజన్ కౌన్సిలర్ నారాయణ పాల్గొన్నారు. మున్సిపల్ సిబ్బంది రోడ్లు, డ్రైనేజీలు శుభ్రం చేసి చెత్తను ట్రాక్టర్లలో తరలించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ.. 36 రోజుల పాటు కార్యక్రమం కొనసాగుతోందని తెలిపారు. ప్రజలు అందరు తమకు సహాకరించాలని కోరారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్న తెలపాలన్నారు.