మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని అన్ని కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని మేయర్ ధరణి మధుకర్ కోరారు. గురువారం 33వ డివిజన్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను SI ప్రశాంత్‌తో కలిసి ప్రారంభించారు. ప్రజలు భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.