E.G: రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గురువారం జేసీ మేఘా స్వరూప్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు పెండింగ్ సమస్యలపై చర్చించారు. నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పన, ఆలయాల అభివృద్ధి, రైతులకు అందాల్సిన పరిహారాలపై జేసీకి సమగ్రంగా వివరించారు. సీతానగరం పీహెచ్సీ భవన మరమ్మతులకు CSR నిధులు కేటాయించాలన్నారు.
Tags :