KRNL: బీజేపీ నిర్వహించిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ మహా అభియాన్ జిల్లా శిక్షణ కార్యక్రమం విజయవంతంగా పూర్తయ్యింది. ఈ సందర్భంగా మాజీ ఎంపీ టీ.జీ. వెంకటేష్‌ను అక్కమ్మతోట రామకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమానికి సహకరించిన నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో ఆలూరు మండల అధ్యక్షుడు కురువ బసవరాజు, హాలహర్వి మండల అధ్యక్షుడు వడ్డే సురేష్ పాల్గొన్నరు.