PLD: నరసరావుపేటలో రూ. 1.50 కోట్ల బెట్టింగ్ కేసులో బుకీ సవాని రవితేజను టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, నిందితుడిని రక్షించేందుకు సవాని లక్ష్మి అనే మహిళ సోషల్ మీడియాలో పోలీసులపై దుష్ప్రచారం చేసింది. బెట్టింగులకు పాల్పడినా, పోలీసులపై అసత్య ప్రచారాలు చేసినా కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు.