MBNR: దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని గురువారం కాంగ్రెస్ పార్టీ సర్పంచులకు శిక్షణ శిబిరం నిర్వహించనున్నారు. రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ ఆధ్వర్యంలో, దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి నేతృత్వంలో ఈకార్యక్రమం జరగనుంది.