NZB: నిజామాబాద్ ఆర్ఎస్ఎస్ ఇందూరు విభాగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రాథమిక శిక్షావర్గ ముగింపు కార్యక్రమంలో సహ సంఘచాలక్ పాలేటి వెంకట్రావ్ పాల్గొన్నారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను సమదృష్టితో చూడగలిగే సమ సమాజ నిర్మాణమే ఆర్ఎస్ఎస్ లక్ష్యమని అన్నారు. స్వయం సేవకులు దేశభక్తి, సేవాభావంతో గ్రామాల్లో శాఖలను విస్తరించి సంఘ కార్యాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నరు.