ADB: క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై పోరాటాలకు సిద్ధం కావాలని ఆదిలాబాద్ MP గోడం నగేశ్ అన్నారు. పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమంలో ఎంపీ పాల్గొని మాట్లాడారు. ప్రధాని మోడీ నాయకత్వంలో అందజేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బీజేపీ పార్టీని బలోపేతం చేయాలని MP నగేశ్ పిలుపునిచ్చారు.