నల్గొండ మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పరిధిలో మూడేళ్ల, ఐదేళ్ల ఎల్.ఎల్.బికి సంబంధించిన పరీక్ష ఫీజు నోటిఫికేషన్ యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. సెమిస్టర్-2 ( రెగ్యులర్ ),సెమిస్టర్-1 ( బ్యాక్ లాగ్ ) పరీక్ష ఫీజు అపరాధ రుసుము లేకుండా జూన్-1, అపరాధ రుసుము రూ. 200 .లతో జూన్-3 వరకు చెల్లించవచ్చని పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ ఉపేందర్ రెడ్డి తెలిపారు.