IPL చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లుగా టీమిండియా దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఉమ్మడిగా అగ్రస్థానంలో నిలిచారు. వీరిద్దరూ ఇప్పటివరకు చెరో 280 మ్యాచ్‌లతో రికార్డు సృష్టించారు. ఆ తర్వాతి స్థానాల్లో MS ధోని (278 మ్యాచ్‌లు), రవీంద్ర జడేజా (265 మ్యాచ్‌లు), దినేష్ కార్తిక్ (257 మ్యాచ్‌లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.