CTR: పుంగనూరు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు AGPగా బీ.సురేశ్ బాబు నియామకమయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చౌడేపల్లికి చెందిన ప్రముఖ అడ్వకేట్ సురేశ్ బాబు పుంగనూరు కోర్టులో 20 సంవత్సరాలుగా న్యాయవాదిగా ఉన్నారు. AGPగా మూడేళ్లపాటు కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.