VSP: జిల్లాలో కేంద్ర ప్రభుత్వ ఉల్లాస్ కార్యక్రమం, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అక్షరాంధ్ర పథకం కింద వయోజనుల కోసం ప్రీ-ఫైనల్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అసెస్మెంట్ టెస్ట్‌ను ఈనెల 28న నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆఫ్‌లైన్ విధానంలో పరీక్ష జరుగుతుందని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.