KRNL: మంత్రాలయం మం. చెట్నపల్లి సమీపంలో పొలంలో నల్లమట్టి అన్లోడ్ చేస్తుండగా టిప్పర్ లారీ అదుపు తప్పి బోల్తా పడింది. గ్రామానికి చెందిన రైతు తన పొలంలో మట్టి వేయిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ సురేశ్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రాణాపాయం తప్పి, స్వల్ప గాయాలతో బయటపడ్డారు.