NZB: సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ మృతికి సంతాపంగా వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో బోధన్ పట్టణం రాకసిపేట్లో సంతాప సభనిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్య దర్శి ఏషాల గంగాధర్ మాట్లాడుతూ.. పేదలు, కార్మికులు, వికలాంగుల హక్కుల కోసం నూర్జహాన్ చేసిన పోరాటం మరువలేనిదని కొనియాడారు.