NZB: మే 1 నుంచి టెక్నికల్ టీచర్స్ సర్టిఫికేట్ (TCC) శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 18 నుంచి 29 వరకు www.bse.telangana.gov. in వెబ్సైట్ నుంచి అడ్మిషన్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. జూలై 1, 2025 నాటికి అభ్యర్థుల వయస్సు 18 ఏళ్లు నిండి ఉండాలి, 45 ఏళ్లు దాటకూడదన్నారు.