AP: రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ అంగన్వాడీ ఉద్యోగులు ధర్నా చేయనున్నారు. తమ సమస్యల పరిష్కారం, కనీస వేతనాలు,సేవలను క్రమబద్ధీకరించాలనే ప్రధాన డిమాండ్లతో ఉద్యోగులు ఆందోళనలు, ధర్నాలు నిర్వహించనున్నారు. ఈ ఆందోళనల కారణంగా అంగన్వాడీ కేంద్రాల పనితీరుపై ప్రభావం పడనుంది.