నిర్మల్ పట్టణానికి చెందిన ఆదుముల్ల విజయలక్ష్మి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ 2గా పదోన్నతి పొందారు. నిర్మల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో జువాలజీ అధ్యాపకురాలుగా విధులు నిర్వహించింది. ప్రభుత్వం ఇటీవల మదోన్నతులు కల్పించగా లోకేశ్వరం ప్రభుత్వ జూనియర్ కళాశాల రెగ్యులర్ ప్రిన్సిపల్‌గా పదోన్నతి పొంది ఉత్తర్వులను అందుకున్నారు.